విద్యార్థికి పురస్కారం అందజేత…

విద్యార్థికి పురస్కారం అందజేత…
దండేపల్లి, ఆంధ్రప్రభ : 10వ తరగతి పరీక్షల ఫలితాల్లో 560 మార్కులకు పైగా సాధించి మండల టాపర్ గా నిలిచిన దండేపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థి జశ్విత్,పాఠశాల ప్రదనోపాధ్యాయులు సంఘర్స్ రాజేశ్వర్ రావులకు మంగళవారం హైదరాబాద్ లోని రవీంద్ర భారతిలో ఐ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఎమ్మెల్సీ కొందండరాం భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి చేతుల మీద రవీంద్రభారతి ఉత్తమ పురస్కారం అందజేసినట్లు పాఠశాల ప్రదనోపాధ్యాయు తెలిపారు.
