160 Additional | సెకండియ‌ర్ ఇంప్రూవెమెంట్ ఫీజు ఎంతంటే?

160 Additional | సెకండియ‌ర్ ఇంప్రూవెమెంట్ ఫీజు ఎంతంటే?

160 Additional | ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌డెస్క్ : ఈ సంవత్సరం (2026) నుండి సెకండ్ ఇయర్ ఫెయిల్‌, లేదా ఇంప్రూవ్‌మెంట్ రాసుకునే వెసులుబాటు ఏపీ ప్ర‌భుత్వం క‌ల్పించింది. ఈ పరీక్షలకు సంబంధించి ఫీజు వివరాలు ఇలా ఉన్నాయి.. రూ.600 ఫీజులో పాటు ఒక్కో స‌బ్జెక్టుకు ఇంప్రూవ్‌మెంట్ కోసం రూ. 160 అదనంగా చెల్లించాలి. ఇంప్రూవ్‌మెంట్ పరీక్షల ఫీజు చెల్లింపు ఏప్రిల్ 20, 2026 నుండి ఏప్రిల్ 27, 2026 వరకు అవకాశం ఉంది. ఇటీవ‌ల ప‌బ్లిక్ ప‌రీక్ష‌ల‌కు కేటాయించిన ఐడీ నంబ‌రుతోనే ద‌ర‌ఖాస్తు చేసుకోవాల‌ని సూచించింది.

Leave a Reply