Warangal | మండల అధికారులను కలిసిన నూతన సర్పంచ్…..

Warangal | మండల అధికారులను కలిసిన నూతన సర్పంచ్…..

Warangal | రేగొండ, ఆంధ్రప్రభ : ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో నూతనంగా ప్రమాణ స్వీకారం చేసిన సర్పంచ్‌లు అధికారుల(officers)ను మర్యాదపూర్వకంగా కలిశారు. గోరికొత్తపల్లి మండలం నిజాంపల్లి గ్రామ సర్పంచ్ నాండ్రే సునీత- రవీందర్ ఈరోజు స్థానిక ఎమ్మార్వో, లక్ష్మీరాజ్యం ఎస్సై. దివ్య, సెకండ్ ఎస్సై(Second Assistant). శాఖాన్, ఎంఈఓలను మర్యాదపూర్వకంగా కలిసి వారిని శాలువాతో సన్మానించారు.

కొత్తగా ఎన్నికైన సర్పంచులు ఆయా శాఖలకు సంబంధించి అధికారులను కలుస్తూ పరిచయాలు పెంచుకుంటూ సమస్యల సాధనకు సహకారం అందించాలని నూతన సర్పంచ్ నాండ్రే సునీత – రవీందర్ కోరారు.

Leave a Reply