Virat Kohli | నెంబ‌ర్‌వ‌న్ ప్లేస్ గోవిందా..

Virat Kohli | నెంబ‌ర్‌వ‌న్ ప్లేస్ గోవిందా..

  • నెంబర్ 2 ప్లేస్‌లో విరాట్ కోహ్లీ
  • నెంబ‌ర్‌వ‌న్ స్థానంలో న్యూజీలాండ్ ఆటగాడు డారిల్ మిచెల్
  • వన్డే ర్యాంకింగ్స్ ప్ర‌క‌టించిన ఐసీసీ

Virat Kohli | వెబ్‌డెస్క్‌, ఆంధ్ర‌ప్ర‌భ : వన్డే ర్యాంకింగ్స్‌లో టీమిండియా స్టార్ క్రికెట‌ర్‌ విరాట్ కోహ్లీ త‌న అగ్ర స్థానాన్ని కోల్పోయాడు. ఈ రోజు ఐసీసీ ర్యాంకింగ్స్‌ను ప్ర‌క‌టించింది. కింగ్ కోహ్లీని వెన‌క్కు నెట్టి నెంబర్ వన్ ప్లేస్‌కి న్యూజిలాండ్ ఆటగాడు డారిల్ మిచెల్ చేరుకున్నాడు. కోహ్లీ రెండో స్థానంలో నిలిచాడు. డారిల్ మిచెన్ 845 రేటింగ్ పాయింట్లతో నెంబర్ వన్ స్థానంలోకి వచ్చాడు. కోహ్లీ 795 పాయింట్లతో నెంబర్ 2 పొజిషన్ లో ఉన్నాడు. ఇద్ద‌రి మధ్య 50 పాయింట్లు మాత్రమే తేడా ఉంది. ఇక 4వ స్థానంలో రోహిత్ శర్మ ఉన్నాడు. 5వ స్థానంలో శుభ్ మన్ గిల్.. 10వ ప్లేస్ లో కె.ఎల్ రాహుల్ నిలిచాడు. 11వ ప్లేస్ లో శ్రేయాస్ అయ్యర్ ఉన్నాడు.

CLICK HERE TO READ గంభీరా.. నువ్వు మార‌వా..?

CLICK HERE TO READ MORE

Leave a Reply