TVK | ఆ కొత్త పార్టీపై చంధ్రబాబు సంచలన వ్యాఖ్యలు..

TVK | ఆ కొత్త పార్టీపై చంధ్రబాబు సంచలన వ్యాఖ్యలు..

TVK | ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్ : తమిళనాడు ఎన్నికల ప్రచారంలో ఉన్న నారా చంద్రబాబు తమిళ సూపర్ స్టార్ విజయ్ స్థాపించిన ‘టీవీకే’ (TVK) పార్టీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మీడియా సమావేశంలో ఓ రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ.. “కొత్త పార్టీపై నేనిప్పుడు ఎలాంటి కామెంట్ చేయనని.. ఎన్నికలే అన్నింటికీ సమాధానం చెబుతాయని, అప్పుడే మీరే చూస్తారు” అని పేర్కొన్నారు. రాజకీయాల్లో ఎవరి సత్తా ఏంటో ప్రజాక్షేత్రంలోనే తేలుతుందని ఆయన స్పష్టం చేశారు.

Leave a Reply