TTD : కల్తీ నెయ్యి కేసులో.. మరో 11 మంది ..

TTD : కల్తీ నెయ్యి కేసులో.. మరో 11 మంది ..
ఇందులో ఏడుగురు టీటీడీ ఉద్యోగులు
ఇద్దరు జీఎంలపైనా కేసు నమోదు
TTD | ఆంధ్రప్రభ, తిరుపతి ప్రతినిధి : తిరుమల కల్తీ నెయ్యి కేసులో సిట్ విచారణలలో స్పీడ్ పెంచింది. మరో 11 మందిని నిందితులుగా చేరుస్తూ మెమో దాఖలు చేసింది. ఈ నిందితుల్లో ఏడుగురు టీటీడీ ఉద్యోగులు ఉన్నారు. 2019-.. 24 మధ్య టీటీడీ కొనుగోలు విభాగంలో పనిచేసిన జీఎంలతో పాటు సీనియర్, జూనియర్ అసిస్టెంట్లపై కేసు నమోదు చేసింది. జీఎంలుగా పనిచేసిన జగదీశ్వర్‌రెడ్డి, మురళీకృష్ణ, .. ఎస్వీ గో శాల పూర్వ డైరెక్టర్ హరినాథ్‌రెడ్డిపైనా కేసు నమోదు చేసింది.
