ఆలేరు అక్షయకు అమెరికాలో మాస్టర్ డిగ్రీ ప్రదానం

ఆలేరు అక్షయకు అమెరికాలో మాస్టర్ డిగ్రీ ప్రదానం

ఆలేరు, ఆంధ్రప్రభ:
యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరుకు చెందిన మాజీ జెడ్పీటీసీ బొట్ల పరమేశ్వర్, పద్మజల కుమార్తె బొట్ల అక్షయ అమెరికాలో ఉన్నత విద్యాభ్యాసం పూర్తి చేశారు. న్యూజెర్సీలోని ‘స్టీవెన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ’ యూనివర్సిటీలో గురువారం నిర్వహించిన గ్రాడ్యుయేషన్ వేడుకల్లో ఆమె బిజినెస్ మేనేజ్‌మెంట్‌లో మాస్టర్ డిగ్రీ పట్టాను అందుకున్నారు. ఈ సందర్భంగా అక్షయను యూనివర్సిటీ అధికారులు, ఆమె తల్లిదండ్రులు, బంధుమిత్రులు అభినందిస్తూ శుభాకాంక్షలు తెలిపారు.

Leave a Reply