Telangana | చేవెళ్ల కోర్టులో ప్రాక్టీసు చేస్తున్న స్వప్న..

Telangana | చేవెళ్ల కోర్టులో ప్రాక్టీసు చేస్తున్న స్వప్న..

Telangana | ఆంధ్ర‌ప్ర‌భ‌, వెబ్ డెస్క్ : మహిళా న్యాయవాది స్వప్న దారుణహత్యకు గురైన ఘటన తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌ శివారులో చోటుచేసుకుంది. పొలం వద్ద జరిగిన ఈ ఘటనలో దుండగులు ఆమె మెడపై నరికి హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. చేవెళ్ల కోర్టులో ప్రాక్టీసు చేస్తున్న స్వప్న హత్యపై మొయినాబాద్‌ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Leave a Reply