సింగరేణిలో అధికారుల ఆందోళనలు ఉధృతం.. పే అప్గ్రేడ్, పీఆర్పీపై యాజమాన్యానికి హెచ్చరిక ఐదో రోజు రిలే నిరాహార దీక్షలు..