కానరాని వైద్యులు.. కష్టాల్లో రోగులు రోగులకు తప్పని నిరీక్షణడాక్టర్లు, ఫార్మసిస్టు కొరతబాసర ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రోగుల అవస్థలు