Shukra Dosha |శుక్రగ్రహ దోష లక్షణాలు, ఆరోగ్య సమస్యలు మరియు ప్రభావవంతమైన పరిహారాలు

Shukra Dosha |రాశి చక్రంలో శుక్రగ్రహ దోష కారణాలు, ప్రభావాలు, నివారణ మార్గాలు

Shukra Dosha | జాతకంలో శుక్రుడు నీచస్థితిలో ఉంటే కలిగే ప్రభావాలు
శుక్రగ్రహ దోషాల వల్ల వచ్చే ఆరోగ్య మరియు వైవాహిక సమస్యలు
ప్రేమ, వివాహం, వ్యక్తిగత జీవితంపై శుక్ర ప్రభావం
విలాస జీవన ఆకర్షణలు – శుక్ర దోషాల దుష్ప్రభావం
శుక్రగ్రహ దోష నివారణకు శాస్త్రోక్త పరిహారాలు

Shukra Dosha
Shukra Dosha

Shukra Dosha | శుక్రగ్రహ దోషాలు

మీ రాశి చక్రంలో శుక్రుడు నీచపడినా, నీచగ్రహ సాంగత్యంలో వున్నా, నీచ గ్రహాల దృష్టి కగిలినా, శుక్రగ్రహ దోషాలుంటాయి.

Shukra Dosha | దోషాలు:

కేన్సర్ లాంటి అనారోగ్య సమస్యలు, జననావయవాల సమస్యలు, వైవాహిక జీవితంలో కలహాలు, ప్రేమ సమస్యలు, అనేక మందితో ప్రేమ, పెళ్ళిళ్ళు, వ్యక్తిగత జీవితంలో అశాంతి, అసంతృప్తి, సమాజంలో విలాసవంతమైన జీవితానికై చేసే అక్రమ పద్ధతులు లాంటివి.

Shukra Dosha | పరిహారాలు

శ్రీమహాలక్ష్మీదేవి దర్శనం, అర్చనలు, అమ్మవారికి అభిషేకాలు, కనకధారా స్త్రోత్రం, మహాలక్ష్మి, కామాక్షిదేవి అమ్మవార్ల స్తోత్రాలు, శుక్రవారం అలసందలు అనగా బొబ్బలు దానం చేయడం మంచిది.అర్చనలు, అమ్మవారికి అభిషేకాలు, కనకధారా స్త్రోత్రం, మహాలక్ష్మి, కామాక్షిదేవి అమ్మవార్ల స్తోత్రాలు, శుక్రవారం అలసందలు అనగా బొబ్బలు దానం చేయడం మంచిది.
లక్ష్మి దేవికి ఖీరాభిషేకము ఉత్తమం.

prabhanews.com