shriya saran| గ్లామరస్ బ్యూటీ వయ్యారం..
shriya saran| గ్లామరస్ బ్యూటీ వయ్యారం..
ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్ : సీనియర్ హీరోయిన్ శ్రేయ శరణ్ ఇండియన్ సినీ చరిత్రలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. 2003లో జెనీలియా డిసౌజా, రితేష్ దేశ్‌ముఖ్ నటించిన తుఝే మేరీ కసమ్ సినిమాతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత 2001లో విక్రమ్ కుమార్ దర్శకత్వం వహించిన ఇష్టం మూవీతో తెలుగు తెరకు పరిచయమైంది. తెలుగులో మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున, వెంకటేశ్, బాలకృష్ణ, ప్రభాస్, ఎన్టీఆర్, మహేష్ బాబు వంటి స్టార్ హీరోలతో నటించింది. తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషలలో అనేక సినిమాల్లో కనిపించింది. ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ లోనూ దూసుకుపోతుంది. స్టార్ హీరోల సినిమాల్లో కీలకపాత్రలు పోషిస్తుంది. అలాగే లేడీ ఓరియెంటెడ్ చిత్రాల్లో నటిస్తూ ప్రశంసలు అందుకుంటుంది.
ప్రస్తుతం, శ్రియ తమిళ చిత్రాలైన నరగసూరన్ (జనవరి 2026) మరియు సందక్కారి (ఫిబ్రవరి 2026), తెలుగు చిత్రం ఆట నాదే వేట నాదే (డిసెంబర్ 2026), మరియు అజయ్ దేవగన్‌తో కలిసి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న దృశ్యం 3 (అక్టోబర్ 2026)తో సహా అద్భుతమైన లైనప్‌ను కలిగి ఉంది.





































