Primeminister | సాఫ్ టైటిల్ గెలిచిన భారత మహిళల జట్టుకు మోదీ అభినందనలు
Primeminister | సాఫ్ టైటిల్ గెలిచిన భారత మహిళల జట్టుకు మోదీ అభినందనలు
శభాష్ ప్లేయర్స్..
Primeminister | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్: సాఫ్ మహిళల ఛాంపియన్‌షిప్ 2026 టైటిల్ గెలుచుకున్న భారత మహిళల ఫుట్‌బాల్ జట్టుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ట్విట్టర్ ద్వారా అభినందనలు తెలిపారు. టోర్నమెంట్ అంతటా భారత జట్టు అద్భుతంగా రాణించిందని ప్రశంసించారు. గోవాలోని పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో జరిగిన ఫైనల్‌లో భారత్ 3-1 తేడాతో బంగ్లాదేశ్‌పై విజయం సాధించి సాఫ్ మహిళల ఛాంపియన్‌షిప్ 2026 టైటిల్‌ను కైవసం చేసుకున్న విషయం తెలిసిందే.
