Pedaparupudi | సెమీ క్రిస్మస్ వేడుకలు..

Pedaparupudi | సెమీ క్రిస్మస్ వేడుకలు..

Pedaparupudi, ఆంధ్రప్రభ : పెదపారుపూడి మండలం యలమర్రు గ్రామంలో “సెమీ క్రిస్మస్” వేడుకలు మంగళవారం రాత్రి జరిగాయి. ముఖ్యఅతిథిగా పాల్గొన్న పామర్రు ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా క్రీస్తు జనన సందేశాన్ని ప్రజలకు తెలియజేశారు. సర్వ మానవాళి కోసం ఏసుక్రీస్తు కన్య మరియ గర్భమున జన్మించారని వివరించారు. ఈ సందర్భంగా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కేక్ ను కట్ చేసి విశ్వాసులకు అందించారు. ఈ కార్యక్రమంలో దైవ సేవకులు, విశ్వాసులు పాల్గొన్నారు.

Leave a Reply