OG3 | నిజంగా ఉంటుందా..

OG 3| నిజంగా ఉంటుందా..?

OG 3| ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. లేటెస్ట్ సెన్సేషన్ ఓజీ. టాలెంటెడ్ డైరెక్టర్ సుజిత్ (Talented director Sujith) డైరెక్షన్ లో రూపొందిన ఓజీ మూవీ అంచనాలకు తగ్గట్టుగానే బ్లాక్ బస్టర్ సాధించింది. ఈ సినిమా పవర్ స్టార్ అభిమానుల ఆకలి తీర్చింది. అయితే.. ఈ సినిమా చివరిలో ఓజీ 3 ఉందన్నట్టుగా హింట్ ఇచ్చారు. దీంతో ఓజీ 3 ఎప్పుడు ఉంటుంది..? ఉంటే.. అందులో ఎవరెవరు నటిస్తారు..? అసలు ఈ క్రేజీ ప్రాజెక్ట్ ఉంటుందా..? ఉండదా..? ఇలా అనేక ప్రశ్నలు. అయితే.. సుజిత్ కి పవర్ స్టార్ గిఫ్ట్ ఇచ్చిన నేపథ్యంలో మరోసారి ఓజీ 3 వార్తల్లోకి వచ్చింది. మరి.. నిజంగా ఓజీ 3 ఉంటుందా..?

OG 3|పవర్ స్టార్ గిఫ్ట్..
ఓజీ మూవీలో పవర్ స్టార్ ను (Powerstar) అభిమానులు ఎలా చూడాలి అనుకున్నారో.. అలా చూపించడంతో.. ఈ మూవీ తెగ నచ్చేసింది. అందుకనే బాక్సాఫీస్ దగ్గర రికార్డ్ కలెక్షన్స్ వసూలు చేసింది. వీరమల్లు మూవీతో ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయిన పవన్.. ఓజీతో బ్లాక్ బస్టర్ సాధించడంతో ఫుల్ ఖుషీగా ఉన్నారట. అందుకనే.. తనకు అద్భుతమైన విజయాన్ని అందించి.. ముఖ్యంగా తన అభిమానులకు పండగలాంటి సినిమాను ఇచ్చినందకు డైరెక్టర్ సుజిత్ కు ప్రత్యేకంగా ల్యాండ్ రోవర్ డిఫెండర్ కారును కానుకగా అందచేశారు. ఈ విషయాన్ని సుజిత్ సోషల్ మీడియా ద్వారా తెలియచేశారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

OG 3| ఉస్తాద్ రెడీ..
పవర్ స్టార్ నుంచి రానున్న కొత్త సినిమా ఉస్తాద్ భగత్ సింగ్. హరీష్ శంకర్ (Harish Shankar) డైరెక్షన్ లో రూపొందుతోన్న ఈ భారీ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుంది. ఎప్పుడో ఈ సినిమా రిలీజ్ కావాలి కానీ.. పవన్ కళ్యాణ్ పాలిటిక్స్ లో బిజీగా ఉండడం వలన కుదరలేదు. ఇప్పుడు ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేయడంతో.. ఉస్తాద్ ప్రమోషన్స్ స్టార్ట్ చేశాడు. ఇటీవల ఈ సినిమా నుంచి దేఖ్ లాంగే సాలా.. అంటూ సాగే పాటను రిలీజ్ చేశారు. ఈ సాంగ్ యూట్యూబ్ ని షేక్ చేస్తూ.. రికార్డ్ వ్యూస్ తో దూసుకెళుతుంది. గబ్బర్ సింగ్ కాంబోలో వస్తున్న ఈ క్రేజీ మూవీ పై భారీగా అంచనాలు ఉన్నాయి.

OG 3| పవర్ స్టార్ ప్లాన్..
పవన్ కళ్యాణ్ తను అంగీకరించిన వీరమల్లు, ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలను కంప్లీట్ చేసేసారు. అయితే.. సురేందర్ రెడ్డి (Surendar Reddy) డైరెక్షన్ లో ఓ సినిమా చేస్తానని మాట ఇచ్చారు. ఈ సినిమాని పూజా కార్యక్రమాలతో ప్రారంభించడం కూడా జరిగింది. ఇంత వరకు ఈ సినిమా పట్టాలెక్కలేదు. ఇచ్చిన మాట ప్రకారం.. ఈ మూవీని పూర్తి చేయాలి అనుకుంటున్నారు పవర్ స్టార్. అయితే.. రాజకీయాల్లో బిజీగా ఉండడం వలన ఎప్పుడు ఈ సినిమా స్టార్ట్ కానుంది అనేది క్లారిటీ లేదు కానీ.. ఖచ్చితంగా ఈ సినిమా చేస్తానని మాట ఇచ్చారట. ఇదిలా ఉంటే.. వచ్చే ఎన్నికల లోపు సురేందర్ రెడ్డితో చేయాల్సిన సినిమా కాకుండా మరో సినిమా చేయాలని ఫిక్స్ అయ్యారని ఇండస్ట్రీలో వినిపిస్తుంది.

OG 3| ఓజీ 3..
పవన్ కళ్యాణ్ (Pawankalyan) కోసం ఒకరిద్దరు దర్శకులు కథలు రెడీ చేస్తున్నారు. సముద్రఖని పవన్ కోసం ఆల్రెడీ ఓ కథ రెడీ చేసారని టాక్. అలాగే త్రివిక్రమ్ ఓ కథ విని పవన్ కోసం ఫైనల్ చేసారని వార్తలు వస్తున్నాయి. మరి.. ఓజీ 3 పరిస్థితి ఏంటి అంటే.. ఈ సినిమా ఖచ్చితంగా ఉంటుందట కానీ.. ఎప్పుడు ఉంటుందో మాత్రం ఇప్పుడు చెప్పడం కష్టం అనే మాట వినిపిస్తోంది. సుజిత్ నెక్ట్స్ మూవీని నేచురల్ స్టార్ నానితో చేయనున్నారు. ఆ సినిమా అయిపోయిన తర్వాత ఉంటుందా..? లేక ఇంకా టైమ్ పడుతుందా..? అనేది తెలియాల్సివుంది. అయితే.. పవర్ స్టార్ వారసుడు అకిరాతో ఓజీ 3 ఉంటుందని.. అందులో పవన్ కళ్యాణ్ కూడా నటిస్తారని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. సో.. ఈ క్రేజీ ప్రాజెక్ట్ పై క్లారిటీ రావాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.
CLICK HERE TO READ పవర్ స్టార్ గిఫ్ట్..
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. లేటెస్ట్ సెన్సేషన్ ఓజీ. టాలెంటెడ్ డైరెక్టర్ సుజిత్ (Talented director Sujith) డైరెక్షన్ లో రూపొందిన ఓజీ మూవీ అంచనాలకు తగ్గట్టుగానే బ్లాక్ బస్టర్ సాధించింది. ఈ సినిమా పవర్ స్టార్ అభిమానుల ఆకలి తీర్చింది. అయితే.. ఈ సినిమా చివరిలో ఓజీ 3 ఉందన్నట్టుగా హింట్ ఇచ్చారు. దీంతో ఓజీ 3 ఎప్పుడు ఉంటుంది..? ఉంటే.. అందులో ఎవరెవరు నటిస్తారు..? అసలు ఈ క్రేజీ ప్రాజెక్ట్ ఉంటుందా..? ఉండదా..? ఇలా అనేక ప్రశ్నలు. అయితే.. సుజిత్ కి పవర్ స్టార్ గిఫ్ట్ ఇచ్చిన నేపథ్యంలో మరోసారి ఓజీ 3 వార్తల్లోకి వచ్చింది. మరి.. నిజంగా ఓజీ 3 ఉంటుందా..?పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. లేటెస్ట్ సెన్సేషన్ ఓజీ. టాలెంటెడ్ డైరెక్టర్ సుజిత్ (Talented director Sujith) డైరెక్షన్ లో రూపొందిన ఓజీ మూవీ అంచనాలకు తగ్గట్టుగానే బ్లాక్ బస్టర్ సాధించింది. ఈ సినిమా పవర్ స్టార్ అభిమానుల ఆకలి తీర్చింది. అయితే.. ఈ సినిమా చివరిలో ఓజీ 3 ఉందన్నట్టుగా హింట్ ఇచ్చారు. దీంతో ఓజీ 3 ఎప్పుడు ఉంటుంది..? ఉంటే.. అందులో ఎవరెవరు నటిస్తారు..? అసలు ఈ క్రేజీ ప్రాజెక్ట్ ఉంటుందా..? ఉండదా..? ఇలా అనేక ప్రశ్నలు. అయితే.. సుజిత్ కి పవర్ స్టార్ గిఫ్ట్ ఇచ్చిన నేపథ్యంలో మరోసారి ఓజీ 3 వార్తల్లోకి వచ్చింది. మరి.. నిజంగా ఓజీ 3 ఉంటుందా..?