నూతన గ్రామపంచాయతీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
నాగిరెడ్డిపేట, ఆంద్రప్రభ : గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో నూతన గ్రామ పంచాయతీలను ఏర్పాటును పురస్కరించుకొని నాగిరెడ్డిపేట మండలం లో గ్రామ పంచాయతీ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు. మండలంలోని మెల్లకుంటా తండాను నూతన గ్రామ పంచాయతిగా ఆవిర్భావించింది. అందుకు గాను ముందుగా మాజీ ముఖ్యమంత్రి తెలంగాణ సాధకుడు కేసీఆర్ చిత్ర పటానికి పాలాభిషేకం చేశారు.
