మహా శివరాత్రి పండుగ సందర్భంగా ఏపీఎస్ఆర్టీసీ ప్రయాణికులకు శుభవార్త అందించింది. మహాశివరాత్రి సందర్భంగా భక్తుల కోసం ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసింది. రాష్ట్రంలోని ప్రముఖ శైవక్షేత్రాలకు ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు ఏపీఎస్ఆర్టీసీ ప్రకటించింది. 99 శైవ క్షేత్రాలకు 3,500 ప్రత్యేక బస్సులను ఏపీఎస్ఆర్టీసీ కేటాయించింది.
APSRTC | మహాశివరాత్రి 3వేలకు పైగా ప్రత్యేక బస్సులు..
