Mopidevi | చెరువులో ప‌సికందు డెడ్ బాడీ

Mopidevi | చెరువులో ప‌సికందు డెడ్ బాడీ

Mopidevi | మోపిదేవి – ఆంధ్రప్రభ : మోపిదేవి మండలం వెంకటాపురం గ్రామంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. చెరువులో ఓ పసికందు మృతదేహం అనుమానాస్పదంగా కనిపించడంతో గ్రామంలో కలకలం రేగింది. ఘటనా స్థలానికి చేరుకున్న చల్లపల్లి సిఐ ఈశ్వర్ రావు, మోపిదేవి ఎస్ఐ గౌతమ్ కుమార్ వివరాలు సేకరిస్తున్నారు.