Modi | అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం

Modi | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : నరేంద్ర మోడీ పశ్చిమ బెంగాల్ పర్యటనలో భాగంగా ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. హుగ్లీ నదిలో పడవలో ప్రయాణిస్తూ సందర్శకులను ఆకట్టుకున్నారు.

Modi

హుగ్లీ నదిపై బోటు ప్రయాణం చేసిన మోడీ ఈ సందర్భంగా స్వయంగా కెమెరా పట్టుకుని ఫోటోలు తీసిన దృశ్యాలు విశేషంగా నిలిచాయి. ఆయన సరళమైన శైలి ప్రజల్లో చర్చనీయాంశమైంది.

Modi

ఈ పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధాని శ్రీకారం చుట్టారు. రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమాల్లో స్థానిక నాయకులు, అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply