కోల్ కతా – కోల్ కతా నైట్ రైడర్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో లక్నో సూపర్ జెయింట్స్ బ్యాటర్ మార్ష్ శతకం చేజార్చుకున్నాడు .. 45 బంతులలో 81 పరుగులు చేసిన మార్ష్ ను ఆండ్రూ రస్సెల్ ఔట్ చేశాడు.. ఇక తొలి వికెట్ కోల్పోయింది. మాక్రమ్ 47 పరుగులు చేసిన అనంతరం హర్షిత్ రాణా బౌలింగ్ లో పెవిలియన్ కు చేరాడు.. ప్రస్తుతం లక్నో 16 ఓవర్లు పూర్తి అయ్యే సరికి రెండు వికెట్ల నష్టానికి 190 పరుగులు చేసింది.. క్రీజ్ లో పూరన్ 51, సమద్ ఒక పరుగులతోనూ ఆడుతున్నారు.
KKR vs LSG | శతకం చేజార్చుకున్న మార్ష్… లక్నో స్కోర్ ఎంతంటే…
