Jangaon Fire : జనగామలో పరుశరామ ప్రీతి Andhra Prabha News
Jangaon Fire : జనగామలో పరుశరామ ప్రీతి Andhra Prabha News
- పంటపొలాలు బుగ్గి
- మోటార్లు.. స్టార్టర్లు..గడ్డివాములు బూడిద
- రూ.10లక్షల ఆస్తి నష్టం
(ఆంధ్రప్రభ, జనగామ )

Jangaon Fire : తెలంగాణ జనగామ జిల్లాలో భారీ అగ్నిప్రమాదం కలకలం రేపింది. పంట పొలాలంలొ మోడార్లు, పంటలు భస్మీపటం అయ్యాయి. రూ.10లక్షలు మేర ఆస్తి నష్టం సంభవించింది.

చిల్పూర్ మండలం నష్కల్ గ్రామంలో ట్రాన్స్‌ఫార్మర్ నుండి నిప్పురవ్వలు పడటంతో పంట పొలాలకు మంటలు వ్యాపించాయి. వడగాలుల తీవ్రతకు మంటలు వేగంగా వ్యాపించి, వ్యవసాయ మోటార్లు, పైపులు, స్టార్టర్లు, గడ్డివాములు పూర్తిగా కాలిపోయాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ప్రమాదంలో సుమారు 10 లక్షల రూపాయల ఆస్తి నష్టం జరిగినట్లు అంచనా
