India vs England | టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్..

బ‌ర్మింగ్ హ‌మ్ – భార‌త్ – ఇంగ్లండ్ ( India – England ) మ‌ధ్య జ‌ర‌గ‌నున్న రెండో టెస్ట్ మ్యాచ్ లో(second test ) టాస్ గెలిచిన ఇంగ్లండ్ బౌలింగ్ ఎంచుకుంది. దీంతో టీమ్ ఇండియా బ్యాటింగ్ కు దిగ‌నుంది.. కాగా ఈ మ్యాచ్ లో శార్దూల్ ఠాకూర్, (sardul takur ) జస్మిత్ బుమ్రాల‌కు (jasmit bumra ) విశ్రాంతి ఇచ్చారు.. వారి స్థానంలో జ‌ట్టులోకి నితీష్ రెడ్డి,(nitish reddy) , వాషింగ్టన్ సుందర్( washington sundar) వ‌చ్చారు.. అలాగే సాయి సుద‌ర్శ‌న్ స్థానంలో అకాశ్ దీప్ కు(akash deep ) అవ‌కాశం ఇచ్చారు.. ఇంగ్లండ్ ఫ‌స్ట్ టెస్ట్ గెలిచిన టీమ్ తో బ‌రిలోకి దిగింది..

Leave a Reply