IND vs NZ | అక్ష‌ర్ ఔట్.. టీమిండియా నాలుగో వికెట్ డౌన్

దుబాయ్ వేదికగా కివీస్ తో జరుగుతున్న మ్యాచ్ లో.. టీమిండియా ఆదిలోనే కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ క్రమంలో శ్రేయాస్ అయ్యర్‌తో కలిసి బరిలోకి దిగిన అక్షర్ కీల‌క భాగ‌స్వామ్యం నెల‌కొల్పాడు. అయితే, హాఫ్ సెంచ‌రీ దిశగా పోతున్న అక్ష‌ర్ 29.2 ఓవర్లో ఔటయ్యాడు. 61 బంతుల్లో 42 ప‌రుగుల చేసిన అక్ష‌ర్.. ర‌చిన్ ర‌వీంద్ర బౌలింగ్ లో పెవిలియ‌న్ చేరాడు.

టీమిండియా స్కోర్ 128/4

Leave a Reply