Image caption | ముగ్గుల పోటీలు తెలంగాణ సంస్కృతి సంప్రదాయం

Image caption | ముగ్గుల పోటీలు తెలంగాణ సంస్కృతి సంప్రదాయం

Image caption | భీమ్‌గల్‌ రూరల్, ఆంధ్రప్రభ : భీమ్‌గల్‌ మండలంలోని జగిర్యాల్ గ్రామంలో ఈ రోజు సంక్రాంతి పండగ సందర్భంగా గ్రామ సర్పంచ్ గడల ప్రసాద్, పాలకవర్గ సభ్యుల ఆధ్వర్యంలో మహిళలకు ముగ్గుల పోటీలు, యువకులకు చిత్రాలేఖనం పోటీలు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ మాట్లాడుతూ… తెలంగాణ సంస్కృతి సంప్రదాయం ముగ్గుల పోటీలకు ఓ నిదర్శనం అని అన్నారు.

ముగ్గుల పోటీ విజేతలకు మెమొంటూ నగదు బహుమతి ఇవ్వగా, చిత్ర లేఖన విజేతలకు మొదటి, రెండవ బహుమతి మెమొంటో లు ఇవ్వడం జరిగింది. ఈ పోటీలలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి బహుమతులు ఇవ్వడం జరిగింది. గ్రామ సర్పంచ్ గడల ప్రసాద్ చేతుల మీదుగా మెమొంటోలు నగదు బహుమానం ప్రధానం చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు రాజేశ్వర్, సురేష్, గంగారెడ్డి, గంగాధర్, సంజీవ్, రాజేందర్ వీడీసీ సభ్యులు శ్రీనివాస్ గోపి, రమేష్, గంగాధర్, దామోదర్, యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply