funding | గెలిపించండి అభివృద్ధి ఏంటో చేసి చూపిస్తా..!

funding | గెలిపించండి అభివృద్ధి ఏంటో చేసి చూపిస్తా..!
funding | ఇంద్రవెల్లి, ఆంధ్రప్రభ : అదిలాబాద్ జిల్లా మండలంలోని మెండపల్లి గ్రామపంచాయతీ సర్పంచ్ గా ఆదరించి గెలిపిస్తే అభివృద్ధి ఏంటి అనేది చేసి చూపెడతానని సర్పంచ్ అభ్యర్థి కోట్నాక్ శంకర్ అన్నారు.
కత్తెర గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపిస్తారని ఆశిస్తున్నానన్నారు. గ్రామ పరిధి పై పూర్తి అవగాహన(awareness) కలిగిన వాడిని నా వంతు నిస్వార్థ సేవలు అందిస్తానని ప్రచారంలో హామీ ఇచ్చారు. ప్రభుత్వ నిధుల(Government funding)ను తీసుకువచ్చి సమస్యలను పరిష్కరించడానికి నా వంతు ప్రయత్నిస్తానన్నారు.
