Fire | షార్ట్ సర్క్యూట్తో పూరి ఇల్లు దగ్ధం

Fire | షార్ట్ సర్క్యూట్తో పూరి ఇల్లు దగ్ధం
Fire | టేకుమట్ల, ఆంధ్రప్రభ : టేకుమట్ల మండలం వెల్లంపల్లి గ్రామంలో గురువారం ఉదయం అగ్నిప్రమాదం(fire) చోటుచేసుకుంది. షార్ట్ సర్క్యూట్‌తో అకస్మాత్తుగా మంటలు చెలరేగి కట్ల రమేశ్(Katla Ramesh) ఇల్లు కాలిపోయింది. మంటలను గమనించి ఇంట్లో ఉన్నవారు వెంటనే బయటకు రావడంతో పెను ప్రమాదం తప్పింది.
గమనించిన స్థానికులు, గ్రామస్థులు మంటలను అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నించారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
