Financial assistance | మృతురాలి కుటుంబానికి ఆర్థిక సహాయం

Financial assistance | మృతురాలి కుటుంబానికి ఆర్థిక సహాయం

  • సర్పంచ్ మట్ట యాదమ్మ వెంకటయ్య గౌడ్..

Financial assistance | వెల్దండ, ఆంధ్రప్రభ : వెల్దండ మండల కేంద్రానికి చెందిన సింగరాజు నారమ్మ మంగళవారం మృతి చెందారు. విషయం తెలుసుకున్న స్థానిక సర్పంచ్ మట్ట యాదమ్మ వెంకటయ్య గౌడ్ మృతురాలి కుటుంబానికి సానుభూతి ప్రకటించారు. అనంతరం మృత దేహానికి పూలమాలలు వేసి ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కొయ్యల పుల్లయ్, ఎండీ అమీదు ఎండి రషీద్, 6 వార్డ్ మెంబర్ మారేపల్లి శ్రీను, పిట్ల సుధాకర్ గంటల రామకృష్ణ, మట్ట సత్యం గౌడ్, పిల్లి వెంకటయ్య, తదితురులు పాల్గొన్నారు.