Excise Circle | వివిధ కేసుల్లో పట్టుబడ్డ వాహనాల వేలం

Excise Circle | వివిధ కేసుల్లో పట్టుబడ్డ వాహనాల వేలం
Excise Circle | ధర్మపురి, ఆంధ్రప్రభ : ధర్మపురి మండల ఎక్సైజ్ సర్కిల్(Excise Circle) పరిధిలో వివిధ కేసుల్లో పట్టుబడ్డ ద్విచక్ర వాహనాలను ఈనెల 23 వ తేదీ బుధవారం రోజున వేలం వేయనున్నట్లు ధర్మపురి ఎక్సైజ్ ఇంచార్జ్ సీఐ జమీల్(CI Jamil) తెలిపారు.
నిర్ణయించిన ధరలు 50 శాతం చెల్లించి వేలంలో పాల్గొనాలని ఇతర వివరాలకు ఎక్సైజ్ కార్యాలయంలో సంప్రదించాలని ఆయన కోరారు.
