Delhi | ఐపీఎల్‌లో డబుల్ హెడర్

Delhi | ఐపీఎల్‌లో డబుల్ హెడర్
Delhi | ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : ఐపీఎల్ 2026లో భాగంగా శనివారం, ఆదివారం వంటి ప్రత్యేక రోజుల్లో డబుల్ హెడర్ (రెండు మ్యాచ్‌లు) మ్యాచులు నిర్వహిస్తున్నారు. ఈ రోజు రెండు అద్భుతమైన హోరాహోరీ మ్యాచులు జరగనున్నాయి. ఒక మ్యాచులో ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్ జట్లు తలపడనున్నాయి. ఢిల్లీ వేదికగా మధ్యాహ్నం 3.30గంటలకు ఈ రెండు జట్లు ఢీకొననున్నాయి. అలాగే రాత్రి 7.30 గంటలకు జైపూర్ వేదికగా రాజస్థాన్, సన్‌రైజర్స్ తలపడనున్నాయి.
