Chennur | సిట్ పై బీఆర్ఎస్ నిరసన గళం
Chennur | సిట్ పై బీఆర్ఎస్ నిరసన గళం
- సిఎం దిష్టి బొమ్మ దగ్ధం
Chennur | చెన్నూర్, ఆంధ్రప్రభ : ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ ముఖ్యమంత్రి కిసీఆర్ కు సిట్ నోటీసులు జారిచేయడాన్ని నిరశిస్తూ స్థానిక బీఆర్ఎస్ శ్రేణులు పట్టణంలోని తెలుగు తల్లి విగ్రహం వద్ద ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేసి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా నాయకులు రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతూ ఆంధ్ర పాలకులు కొమ్ము కాస్తున్నాడని అన్నారు.
