సైకిల్ పై విధులకు హాజరైన జిల్లా కలెక్టర్

సైకిల్ పై విధులకు హాజరైన జిల్లా కలెక్టర్

మచిలీపట్నం – ఆంధ్రప్రభ : ఇంధన పొదుపులో భాగంగా సైకిల్ పై తమ క్యాంప్ ఆఫీస్ నుండి కలెక్టరేట్లో చాంబర్ వరకు సైకిల్ పై విధులకు జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ హాజరయ్యారు. ప్రతి ఒక్కరు తప్పనిసరిగా ఇంధన పొదుపు చెయ్యాలని సూచించారు.

జిల్లా స్థాయి అధికారులు సైతం ఇంత నా పొదుపుపై దృష్టి సాధించాలని ఆయన తెలియజేశారు.

Leave a Reply