Bundh Call | నేడు మావోయిస్టు పార్టీ భారత్ బంద్

హైదరాబాద్: మావోయిస్టు పార్టీ (Maoist)ఇవాళ భారత్ బంద్ కు పిలుపును ఇచ్చింది. కేంద్ర కమిటీ కార్యదర్శి కేశవరావు ఎన్ కౌంటర్కు ( Encounter ) నిరసనగా బంద్ చేపడుతోంది. దీంతో ఆంధ్రా-ఒడిశా బోర్డర్, (AOB) ఛత్తీస్గఢ్-తెలంగాణ సరిహద్దుల్లో భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. మావోయిస్టులు ప్రతీకార దాడులకు పాల్పడే అవకాశం ఉందన్న సమాచారంతో కూంబింగ్ చేపట్టాయి. ములుగు జిల్లాలోని వెంకటాపురం, వాజేడు మండలాల్లోని పలు గ్రామాల్లో పోలీసులు కార్డెన్ సెర్చ్ ( Cordon Search) నిర్వహిస్తున్నారు.

Leave a Reply