Awareness | రోడ్డు భద్రతపై వినూత్న ప్రచారం

Awareness | పాలకుర్తి, ఆంధ్రప్రభ : జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాల సందర్భంగా పాలకుర్తి మండలం బసంత్‌నగర్ అల్ట్రాటెక్ సిమెంట్ వర్కర్స్ లాజిస్టిక్స్ విభాగం వినూత్న అవగాహన కార్యక్రమం ఈ రోజు నిర్వహించారు. కంపెనీ ఉద్యోగులు యమధర్మరాజు, చిత్రగుప్తుని వేషధారణలో ట్రక్ యార్డు, పని ఆవరణ, రాజీవ్ రహదారిపై ప్రయాణికులకు పూలు ఇచ్చి భద్రత పాటించాలని కోరారు. లాజిస్టిక్స్ హెడ్ మధుకర్ సంఘ, ఏజీఎం సయ్యద్ జానీ ఆధ్వర్యంలో మంజునాథ్, గోపాల్ పాల్గొన్నారు.

Leave a Reply