AP | ఎమ్మెల్సీగా నాగ‌బాబు ప్ర‌మాణ స్వీకారం ..

వెల‌గ‌పూడి – ఇటీవ‌ల ఎమ్మెల్సీ లుగా ఎన్నికైన జనసేన నుంచి కొణిదల నాగేంద్ర రావు (నాగబాబు), బీజేపీ నుంచి సీనియర్ నేత సోము వీర్రాజులు నేడు ప్ర‌మాణ స్వీకారం చేశారు. శాసన మండలి చైర్మన్ మోషేన్ రాజు వారితో ఎమ్మెల్సీలుగా ప్రమాణ స్వీకారం చేయించారు. వారితో పాటు మరో ముగ్గురు సభ్యులు కూడా ఇవాళ ప్రమాణస్వీకారం చేశారు. ఇందులో టిడిపికి చెందిన కావలి గ్రీష్మ, బీద రవిచంద్ర , బీటీ నాయుడు ఉన్నారు.

Leave a Reply