విజయవాడ – ఏపీ లిక్కర్ స్కాం కేసులో నిందితుల రిమాండ్‌ను విజయవాడ కోర్టు పొడిగించింది. ఈ కేసులో ఏడుగురు నిందితుల రిమాండ్ ఈరోజుతో ముగిసింది. దీంతో రాజ్ కసిరెడ్డి, సజ్జల శ్రీధర్‌రెడ్డి, చాణక్య, దిలీప్, ధనుంజయ్‌రెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డి, బాలాజీ గోవిందప్పలను సిట్ అధికారులు కోర్టులో హాజరుపర్చారు. దీంతో ఏడుగురు నిందితులకు ఈనెల 17 వరకు రిమాండ్ పొడిగిస్తూ విజయవాడ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.
AP | లిక్కర్ స్కామ్ లో ఆ ఏడుగురికి మరో 14 రోజులు రిమాండ్
