Good News| Gold Rate | ప‌సిడి ప్రియుల‌కు శుభ‌వార్త‌…

Good News| Gold Rate | ప‌సిడి ప్రియుల‌కు శుభ‌వార్త‌

  • బంగారం రేటు భారీగా త‌గ్గింది

Good News| Gold Rate | వెబ్ డెస్క్‌, ఆంధ్ర‌ప్ర‌భ : ప‌సిడి ప్రియుల‌కు శుభ‌వార్త‌. ఈ రోజు బంగారం ధ‌ర‌లు భారీగా త‌గ్గాయి. 24 క్యారెట్ల బంగారం(24 karat gold) గ్రాముకు రూ.14,040, 22 క్యారెట్ల బంగారం గ్రాముకు రూ.12,870. పది రోజులుగా వరుసపెట్టి పెరిగిన గోల్డ్ రేట్స్(Gold rates) ఎట్టకేలకు ఈ రోజు తగ్గాయి. వెండి ధరలు కూడా వినియోగదారులకు ఊరటనిస్తూ తగ్గుముఖం పట్టాయి.

Good News| Gold Rate |

బెంగళూరు, హైదరాబాద్(Hyderabad) నగరాల్లో కూడా బంగారం ధరలు తగ్గాయి. 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర రూ.2020 మేర తగ్గి రూ.1,40,400కు చేరుకుంది. 22 క్యారెట్ గోల్డ్ ధర కూడా రూ.1850లు త‌గ్గి 1,28,700కు చేరింది. మరోవైపు, వెండి ధర కూడా దిగొచ్చింది. నిన్నటితో పోలిస్తే కిలో వెండి ధర రూ.4000 మేర తగ్గి రూ.2,58,000కు చేరుకుంది.

Good News| Gold Rate |

Good News| Gold Rate |ప‌ది రోజుల్లో బంగారం ధ‌ర‌లు…
తేదీ 24కే 22కే
డిసెంబర్ 29, 2025 రూ.14,040 (-202) రూ.12,870 (-185)
డిసెంబర్ 28, 2025 రూ.14,242 (0) రూ.13,055 (0)
డిసెంబర్ 27, 2025 రూ.14,242 (+240) రూ.13,055 (+220)
డిసెంబర్ 26, 2025 రూ.14,002 (+77) రూ.12,835 (+70)
డిసెంబర్ 25, 2025 రూ.13,925 (+32) రూ.12,765 (+30)
డిసెంబర్ 24, 2025 రూ.13,893 (+38) రూ.12,735 (+35)
డిసెంబర్ 23, 2025 రూ.13,855 (+240) రూ.12,700 (+220)
డిసెంబర్ 22, 2025 రూ. 13,615 (+197) రూ.12,480 (+180)
డిసెంబర్ 21, 2025 రూ.13,418 (0) రూ.12,300 (0)
డిసెంబర్ 20, 2025 రూ.13,418 (0) రూ.12,300 (0)

Good News| Gold Rate |
Good News| Gold Rate |

Good News| Gold Rate |ప‌లు ప్రాంతాల్లో బంగారం ధ‌ర‌లు
తేదీ 24కే 22కే
చెన్నై: రూ.1,42,040 రూ.1,30,200
ముంబై: రూ.1,41,710 రూ.1,29,900
న్యూఢిల్లీ: రూ.1,41,860 రూ.1,30,050
కోల్‌కతా: రూ.1,41,710 రూ.1,29,900
బెంగళూరు: రూ.1,41,710 రూ.1,29,900
హైదరాబాద్: రూ.1,41,710 రూ.1,28,700
విజయవాడ: రూ.1,41,710 రూ.1,29,900
పుణె రూ.1,41,710 రూ.1,29,900
వడోదరా: రూ.1,41,760 రూ.1,29,950
అహ్మదాబాద్: రూ.1,40,400 రూ.1,29,950

Good News| Gold Rate |ప‌లు ప్రాంతాల్లో కిలో వెండి ధ‌ర‌లు :
చెన్నై : రూ.2,81,000
ముంబై : రూ.2,58,000
న్యూఢిల్లీ : రూ.2,58,000
కోల్‌కతా : రూ.2,58,000
బెంగళూరు : రూ.2,58,000
హైదరాబాద్ : రూ.2,81,000
విజయవాడ : రూ.2,81,000
పుణె : రూ.2,58,000
వడోదరా : రూ.2,58,000
అహ్మదాబాద్ : రూ. 2,58,000

CLICK HERE TO READ MORE : డీఏలు, పీఆర్సీ ప్రకటించాలి…

CLICK HERE TO READ MORE :

Leave a Reply