RTC Employees | ఏపీ స‌ర్కార్ శుభ‌వార్త‌…

RTC Employees | ఏపీ స‌ర్కార్ శుభ‌వార్త‌…

RTC Employees | అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీలో విలీనం అనంతరం మెడికల్ అన్‌ఫిట్ గా గుర్తించబడిన ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం (State Government) భరోసా కల్పించింది. వారికి ప్రత్యామ్నాయ ఉద్యోగాలు కల్పించేలా చర్యలు చేపట్టాలని నిర్ణయించింది. 2020 జనవరి 1 తర్వాత మెడికల్ అన్‌ఫిట్ (Medically unfit) గా ప్రకటించబడిన ఉద్యోగులకు ఈ లబ్ధి చేకూరనుంది. ఈ నిర్ణయంతో ఆర్టీసీలోని అనేక మంది ఉద్యోగులు ఉపశమనం పొందుతున్నారు.

Leave a Reply