BJP | తిరువనంతపురంలో మేయర్ పీఠం బీజేపీ కైవసం

BJP | తిరువనంతపురంలో మేయర్ పీఠం బీజేపీ కైవసం
BJP | కేరళ, ఆంధ్రప్రభ : కేరళ రాజకీయ ముఖచిత్రంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. కేరళ (Kerala) రాష్ట్రంలోని తిరువనంతపురంలో బీజేపీ (BJP) మేయర్ పీఠాన్ని (Mayor seat) తొలిసారి కైవసం చేసుకుంది. మేయర్ గా బీజేపీ కౌన్సిలర్ (BJP Councilor) వీవీ రాజేష్ ఎన్నికయ్యారు. తిరువనంతపురం కార్పొరేషన్ లో బీజేపీకి 51ఓట్లు రాగా, యూడీఎఫ్ (UDF) అభ్యర్థికి 17ఓట్లు, ఎల్డీఎఫ్ (LDF) అభ్యర్థికి 29ఓట్లు వచ్చాయి.
