Breaking |భీమవరం డీఎస్పీ బదిలీ

Breaking |భీమవరం డీఎస్పీ బదిలీ

Breaking |ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పశ్చిమగోదావరి జిల్లా భీమవరం డీఎస్పీ (Bhimavaram DSP) జయసూర్య బదిలీ అయ్యారు. గతంలో జయసూర్య అవినీతి, ఆరోపణలున్నట్లు తెలుస్తోంది. ఆ ఆరోపణలపై విచారించాలని జనసేన పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ డీజీపీకి గతంలోనే లేఖ రాశారు. అయితే ఇప్పుడు భీమవరం డీఎస్పీ జయసూర్య (Jayasurya) బదిలీ అయ్యారు. భీమవరం కత్త డీఎస్పీగా రఘువీర్ విష్ణు (Raghuveer Vishnu) నియామకమయ్యారు. పోలీసు వర్గాల్లో ఈ వార్త విస్తృతంగా చర్చనీయాంశమైంది. ఈ మార్పుతో భీమవరం డివిజన్‌లో కొత్త డీఎస్పీ బాధ్యతలు స్వీకరించనున్నారు.

Leave a Reply