Collector | కారుణ్య నియామక పత్రాలు..

Collector | కారుణ్య నియామక పత్రాలు..
Collector | మచిలీపట్నం, ఆంధ్రప్రభ : మచిలీపట్నం కలెక్టరేట్ (Collectorate) లోని ఛాంబర్ లో వివిధ ప్రభుత్వ శాఖలలో పని చేస్తూ మరణించిన ఉద్యోగుల వారసులు 14 మందికి కారుణ్య నియామకాల పత్రాలు జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అందజేశారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ కే చంద్రశేఖర రావు, కలెక్టరేట్ పరిపాలన అధికారి రాధిక ఉన్నారు.
