Tributes | మానవసేవే.. మాదవసేవ…

Tributes | మానవసేవే.. మాదవసేవ…
కానుగుల జోగయ్య….
Tributes | వెల్దండ, ఆంధ్రప్రభ : వెల్దండ మండల కేంద్రానికి చెందిన గంగపురం పార్వతమ్మ(90) గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ తుదిశ్వాశ విడిచారు. విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ పార్టీ మాజీ మండల అధ్యక్షులు కానుగుల జోగయ్య మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం బాధితురాలి కుటుంబ సభ్యులను ఓదార్చి 5వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ కార్యక్రమం మాజీ ఎంపీటీసీ చలిచీమల నిరంజన్, మాజీ ఉప్ప సర్పంచ్ జంగిలి నిరంజన్, మాజీ ఉప సర్పంచ్ గుద్ధట్టి ప్రభాకర్, తాటికొండ కృష్ణా రెడ్డి, సిరుసనగండ్ల శేఖర్, మాజీ వార్డ్ నెంబర్, కుర్మిదే యాదగిరి, చొక్కన్నపల్లి నాగయ్య, జోగు రవికుమార్, విష్ణు, టైలర్ వెంకటయ్య, తదితరులు పాల్గొన్నారు.
