Public | గ్రామాభివృద్ధి చేస్తా.. ఉంగరం గుర్తుకు ఓటు వేయండి

Public | గ్రామాభివృద్ధి చేస్తా.. ఉంగరం గుర్తుకు ఓటు వేయండి
Public | పెద్దవంగర, ఆంధ్రప్రభ : సర్పంచ్ ఎన్నికల సందర్భంగా ఈ రోజు గంట్లకుంట గ్రామపంచాయతీలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి ముత్తినేని యాకలక్ష్మి సోమన్న తరుపున ప్రచారం నిర్వహించిన టీపీసీసీ ఉపాధ్యక్షురాలు హనుమాండ్ల ఝాన్సీ రాజేందర్ రెడ్డి.
సర్పంచ్ అభ్యర్థి ముత్తినేని యాకలక్ష్మి సోమన్న మాట్లడుతూ.. ఈ ఎన్నికల్లో తనకు ఓటు వేసి ఆశీర్వదించాలని అభ్యర్థించారు. సర్పంచ్ అభ్యర్థి ముత్తినేని ప్రజాసేవ(public service) మార్గంగా సేవకురాలిగా పనిచేస్తానన్నారు. ఇంటింటి ప్రచారం చేసి ఉంగరం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని .. ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. డిసెంబర్ 14 తేదీన జరిగే సర్పంచ్ ఎన్నికల్లో(elections) ఉంగర గుర్తుకు ఓటు వేసి ఆశీర్వదించాలని గ్రామ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
