BRIDGE | కారు ప్రమాదం..

BRIDGE | కారు ప్రమాదం..


వికారాబాద్, ఆంధ్రప్రభ : వికారాబాద్ జిల్లా కేంద్రంలోని హైదరాబాద్ మార్గంలో రైల్వే ఓవర్ బ్రిడ్జి పై నుండి ఒక కారు (CAR) కిందికి పడిపోయింది. విషయం తెలుసుకున్న స్థానికులు, పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి కారును బయటకు తీసే ప్రయత్నం చేశారు. అయితే.. ఎంత మందికి గాయాలు అయ్యాయి అనే విషయం తెలియాల్సి ఉంది.

Leave a Reply