Ongole | భారత రాజ్యాంగ అమలు దినోత్సవం..
Ongole | భారత రాజ్యాంగ అమలు దినోత్సవం..
Ongole, ఆంధ్రప్రభ బ్యూరో : ఒంగోలు జిల్లా వైసీపీ పార్టీ (YCP) కార్యాలయంలో బుధవారం భారత రాజ్యాంగ అమలు దినోత్సవం జరిగింది. పార్టీ నాయకులు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలతో నివాళులర్పించారు. ఒంగోలు పార్లమెంట్ పరిశీలకులు బత్తుల బ్రహ్మానంద రెడ్డి, ఒంగోలు అసెంబ్లీ ఇన్చార్జి చుండూరి రవిబాబు, నగర అధ్యక్షులు కటారి శంకర్, మాజీ ఎమ్మెల్యే కసుకుర్తి ఆదెన్న, ఒంగోలు పార్లమెంట్ రాష్ట్ర కార్యదర్శిలు శ్రీ కేవీ రమణారెడ్డి, బొట్ల రామారావు, వై వెంకటేశ్వరరావు, మురారి వెంకటేశ్వర్లు, కుప్పం ప్రసాద్, రాష్ట్ర వాణిజ్య విభాగం అధ్యక్షులు, రొండా అంజిరెడ్డి, పయనం శ్రీనివాస్, క్రాంతి కుమార్, కూనం గౌతమ్, పెట్లూరి ప్రసాద్, దేవరపల్లి అంజిరెడ్డి, మధు, గల్లా దుర్గా, నాగరాజు, షైక్ మీరావళి, బత్తుల ప్రమీల, పసుమర్తి గోవిందమ్మ జిల్లా అంగనవాడి అధ్యక్షురాలు, పల్నాటి రవీంద్ర రెడ్డి, జిల్లా విద్యార్థి విభాగం అధ్యక్షులు పేరం ప్రసన్న, బండి శోభలత, బండి మాదవిలత, నాటారు జనార్దన్ రెడ్డి, సురేష్, పిగిలి శ్రీనివాస్, ఆనం శ్రీనివాస్ రెడ్డి, దేవా, పీటర్, యోహాను, పులుసు సురేష్, దేవా, సన్నీ,సయ్యద్ అప్సర్, బాలినేని శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
