Clues Team | 8 తులాలు వెండి చోరీ

Clues Team | 8 తులాలు వెండి చోరీ

Clues Team | కురవి, ఆంధ్రప్రభ : కుర‌వి మండ‌లంలోని నేర‌డ శివారు బాల్య తండాలో ఒక ఇంట్లో 8 తులాల వెండి అపహారణకు గురైన సంఘటన నేరడ శివారు బాల్యతండా(Balyatanda)లోని ఈ రోజు చోటు చేసుకుంది.

ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని నేరడా, బాల్య తండా గ్రామంలో భూక్యా మంగమ్మ ఇంట్లో నిన్న రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ప్రవేశించి ఇంట్లో వున్న 8 తులాల వెండి పట్టీలు(8 tala silver bands) దొంగలించుకుపోయారని పిర్యాదు చేయగా కేసు నమోదు చేసి క్లూస్ టీం(Clues Team) పిలిపించి ఆధారాలు సేకరించి దర్యాప్తు చేస్తున్నాట్లు ఎస్సై పేర్కొన్నారు.

Leave a Reply