MLA | 5000 ఆర్థిక సాయం…

MLA | 5000 ఆర్థిక సాయం…

Nalgonda | చిట్యాల, ఆంధ్రప్రభ : మండలంలోని వెలిమినేడు గ్రామానికి చెందిన గుంటోజు వీరయ్య(Guntoju Veeraiah) అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న జిల్లా కాంగ్రెస్ నాయకులు అంతటి నరసింహ(Antaati Narasimha) పారిజాత ఆయన నివాసానికి వెళ్లి వీరయ్య పార్థివ దేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

ఆయన కుటుంబ సభ్యులను ఓదార్చి అనంతరం నకిరేకల్ శాసనసభ్యులు వేముల వీరేశం ఆదేశాల మేరకు 5000 రూపాయల ఆర్థిక సహాయాన్ని ఆయన కుటుంబ సభ్యులకు అందజేశారు.

Leave a Reply