Shirdi లో శివ‌సేన నేత‌ల‌ అన్నదానం..

మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే పుట్టినరోజు సందర్భంగా శివసేన నేత‌లు షిర్డీ సాయిని ద‌ర్శించుకున్నారు. షిర్డీ మాజీ ఎంపీ సదాశివలోఖాండే సాహెబ్, అస్సాం మాజీ కేంద్ర మంత్రి తెలీసాహెబ్ ఈరోజు సాయిబాబా సన్నిధిలో ప్రత్యేక పూజలు చేశారు. ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే సాహెబ్ ఆరోగ్యంగా ఉండాలని… అన్నదానం చేశారు.

Leave a Reply