Tirumala | శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం

ఓం నమో వేంకటేశాయ

**తిరుమల సమాచారం

**28-మే-2025* *బుధవారం*

🕉️ *తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ*

🕉️ నిన్న *27-05-2025* రోజున స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య *82,597* మంది…

🕉️ నిన్న స్వామివారికి తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య…. *30,803* మంది…

🕉️ నిన్న స్వామివారి హుండి ఆదాయం *3.52* కోట్లు …

🕉️ ఉచిత సర్వదర్శనానికి *31* కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్న భక్తులు….

🕉️ ఉచిత సర్వదర్శనానికి సుమారు *18* గంటల సమయం..

🕉️ టైమ్ స్లాట్ (SSD) దర్శనానికి సుమారు *5* గంటల సమయం..

🕉️ 300/- ప్రత్యేక ప్రవేశ దర్శనానికి *4* గంటల సమయం…

Leave a Reply