గౌతు లచ్చన్న 117వ జయంతి…

చల్లపల్లి – ఆంధ్రప్రభ : చల్లపల్లి మండల తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో స్వతంత్ర సమరయోధుడు” సర్దార్” గౌతు లచ్చన్న 117వ జయంతి సందర్భంగా ఆ మహనీయునికి ఘన నివాళులు అర్పించడం జరిగినది..

ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు మోర్ల రాంబాబు, రాష్ట్ర బీసీ నాయకుడు మోర్ల.ప్రసాదు, రాష్ట్ర కార్పొరేషన్ డైరెక్టర్లు బోల్లం. నాగమణి, పైడిపాముల కృష్ణకుమారి, పైరుపాముల స్వప్న, కృష్ణా జిల్లా తెలుగు యువత ఉపాధ్యక్షుడు మోర్ల శివ, కో ఆప్షన్ నెంబర్ షేక్ నబి గోరి, ముమ్మనేని నాని, పరశి. మౌళి, వేముల అర్జున్ రావు, వేముల హరికృష్ణ, జన్ను నాంచారయ్య, జన్ను అయ్యప్ప, ఆకుల శీను, పైడి పాముల రాజేంద్ర, బావిశెట్టి కనకదుర్గ, దిల్షా నజరానా, కిలారు ఓంకారం, తదితరులు పాల్గొన్నారు.