భగవత్ రామానుజాచార్యుల 1008వ జయంతి ఉత్సవం సందర్భంగా తిరునక్షత్ర మహోత్సవ కార్యక్రమం

జై శ్రీమన్నారాయణ!
శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామి వారి ప్రత్యక్ష పర్యవేక్షణలో అర్ద్ర నక్షత్ర రోజున సమతా మూర్తి స్ఫూర్తి కేంద్రంగా భగవత్ రామానుజాచార్యుల 1008వ జయంతి ఉత్సవం సందర్భంగా తిరునక్షత్ర మహోత్సవ కార్యక్రమం ప్రారంభం…
శ్రీ శ్రీ శ్రీ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామి ప్రత్యక్ష పర్యవేక్షణలో సువర్ణ రామానుజులకు అభిషేకము.

Leave a Reply